వికసించిన బ్రహ్మకమలం

ABN , First Publish Date - 2022-10-08T05:23:10+05:30 IST

వికసించిన బ్రహ్మకమలం

వికసించిన బ్రహ్మకమలం

మోమిన్‌పేట్‌, అక్టోబరు 7: మండల పరిధిలోని టేకులపల్లి గ్రామంలో గురువారం రాత్రి గ్రామానికి చెందిన నారాయణ ఇంట్లో బ్రహ్మకమలం వికసించింది.  కాగా, సంవత్సరంలో ఒకసారి మాత్రమే పుష్పించే ఈ బ్రహ్మకమలం.. ప్రస్తుతం తమ ఇంట్లో వికసించడం ఆనందంగా ఉందని నారాయణ తెలిపారు.


Read more