కొంగర హైస్కూల్లో ఘనంగా బొడ్డెమ్మ సంబరాలు

ABN , First Publish Date - 2022-09-25T05:50:24+05:30 IST

కొంగర హైస్కూల్లో ఘనంగా బొడ్డెమ్మ సంబరాలు

కొంగర హైస్కూల్లో ఘనంగా బొడ్డెమ్మ సంబరాలు
బొడ్డెమ్మ సంబరాల్లో పాల్గొన్న నాయకులు, అధికారులు

రంగారెడ్డి అర్బన్‌, సెప్టెంబరు 24: జిల్లా సంక్షేమ శాఖ అధికారి మోతి ఆధ్వర్యంలో శనివారం కొంగరకలాన్‌ జిల్లా పరిషత్‌ పాఠశాలలో బొడ్డెమ్మ సంబరాలను నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ స్టాండింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌ విశాల, డీఈవో సుశీందర్‌రావు, కార్పొరేటర్‌ మ హేందర్‌, హెచ్‌ఎం శాస్ర్తీ, బాలికలు పాల్గొన్నారు.

Read more