గురుకుల పాఠశాలను సందర్శించిన బక్కని నర్సింహులు

ABN , First Publish Date - 2022-08-05T04:39:09+05:30 IST

ఫరూఖ్‌నగర్‌ మండలం కమ్మదనం గురుకుల

గురుకుల పాఠశాలను సందర్శించిన బక్కని నర్సింహులు
భోజనం పరిశీలిస్తున్న బక్కని

షాద్‌నగర్‌రూరల్‌, ఆగస్టు4: ఫరూఖ్‌నగర్‌ మండలం కమ్మదనం గురుకుల బాలికల పాఠశాలను గురువారం టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు సందర్శించారు. విద్యార్థినుల బాగోగుల గురించి అడిగి తెలుకున్నారు. పాఠశాలలో నాణ్యమైన భోజనం అందిస్తుండటంతో సంతృప్తి వ్యక్తం చేశారు. 



Updated Date - 2022-08-05T04:39:09+05:30 IST