నేడు,రేపు శ్లోకాలపై అవగాహన సదస్సు

ABN , First Publish Date - 2022-10-08T05:02:18+05:30 IST

మండల కేంద్రంలోని ఓం శాంతి కేంద్రంలో ఈనెల 8, 9వ తేదీల్లో

నేడు,రేపు శ్లోకాలపై అవగాహన సదస్సు

చేవెళ్ల, అక్టోబరు 7: మండల కేంద్రంలోని ఓం శాంతి కేంద్రంలో ఈనెల 8, 9వ తేదీల్లో గీతా తత్త్వజ్ఞాన నిపుణులు రాజయోగి బీకే త్రినాథ్‌తో భగవద్గీత శ్లోకాలపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ప్రజాపిత బ్రహ్మకుమారీస్‌ బాల్‌రెడ్డి తెలిపారు. ఓం శాంతి కేంద్రంలో నేటి సాయంత్రం 5:30గంటల నుంచి 7:30గంటల వరకు అవగాహన కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రజలు పెద్దసంఖ్యలో హాజరై కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సూచించారు.   


Updated Date - 2022-10-08T05:02:18+05:30 IST