సీఎంఆర్‌ఎఫ్‌తో పేదలకు భరోసా

ABN , First Publish Date - 2022-10-08T05:18:00+05:30 IST

సీఎంఆర్‌ఎఫ్‌తో పేదలకు భరోసా

సీఎంఆర్‌ఎఫ్‌తో పేదలకు భరోసా
చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి

బషీరాబాద్‌, అక్టోబరు 7 : పేదలకు వైద్యమందించేందుకు సీఎంఆర్‌ఎఫ్‌ ఎంతో భరసానిస్తోందని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో బషీరాబాద్‌ మండలం జీవన్గికి చెందిన బి.శ్రీనివాస్‌ కుటుంబానికి మంజూరైన రూ.40 వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్‌ కె.మాణిక్‌రెడ్డి, నాయకులు జి.నర్సిరెడ్డి, హరిసూధన్‌రెడ్డి, యాదవరెడ్డి, బోయిని వెంకటప్ప, కోటపు సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read more