రైతు కుటుంబానికి సొసైటీ డైరెక్టర్ల సాయం

ABN , First Publish Date - 2022-10-17T05:30:00+05:30 IST

రైతు కుటుంబానికి సొసైటీ డైరెక్టర్ల సాయం

రైతు కుటుంబానికి సొసైటీ డైరెక్టర్ల సాయం

మేడ్చల్‌, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): గౌడవెల్లిలో ఇటీవల మృతిచెందిన రైతు యాది సింహాలు కుటుంబానికి సోమవారం మేడ్చల్‌ ప్యాక్స్‌ సభ్యులు ఆర్ధికసాయం అందజేశారు. సొసైటీ సభ్యులు గోమారం శ్రీనివా్‌సరెడ్డి, అప్పల కృష్ణల చేతులమీదుగా రూ.9వేలు అందజేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ పెంటమ్మ, మాజీ సర్పంచ్‌ జగన్‌రెడ్డి, గ్రామస్తులు రాజు, వార్డుసభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-17T05:30:00+05:30 IST