ఘట్‌కేసర్‌ ఇన్‌స్పెక్టర్‌గా అశోక్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-10-07T05:50:50+05:30 IST

ఘట్‌కేసర్‌ ఇన్‌స్పెక్టర్‌గా అశోక్‌రెడ్డి

ఘట్‌కేసర్‌ ఇన్‌స్పెక్టర్‌గా అశోక్‌రెడ్డి

ఘట్‌కేసర్‌, అక్టోబరు 6 : ఘట్‌కేసర్‌ ఇన్‌స్పెక్టర్‌గా వి అశోక్‌రెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఘట్‌కేసర్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన ఎన్‌.చంద్రబాబు మల్కాజిగిరి సీసీఎ్‌సకు బదిలీ కాగా, మల్కాజిగిరి ఎస్వోటీ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆశోక్‌రెడ్డిని ఘట్‌కేసర్‌ ఇన్‌స్పెక్టర్‌గా నియమించారు. ఈసందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఘట్‌కేసర్‌ నుంచి బదిలీపై వెళ్లిన చంద్రబాబుకు వీడ్కోలు పలికి ఇక్కడికి వచ్చిన అశోక్‌రెడ్డికి పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు.


Updated Date - 2022-10-07T05:50:50+05:30 IST