ప్రజావాణిలో 88 అర్జీలు

ABN , First Publish Date - 2022-10-18T04:30:05+05:30 IST

ప్రజావాణిలో 88 అర్జీలు

ప్రజావాణిలో 88 అర్జీలు

వికారాబాద్‌/మేడ్చల్‌, అక్టోబరు 17 : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఇన్‌చార్జి డీఆర్‌వో అశోక్‌ కుమార్‌ అన్నారు. సోమవారం వికారాబాద్‌ కలెక్టరేట్‌లో ప్రజావాణిలో సమస్యలపై 88 అర్జీలు వచ్చాయని ఆయన తెలిపారు. వికారాబాద్‌ ఆర్డీవో విజయకుమారి, అమరేందర్‌ పాల్గొన్నారు.మేడ్చల్‌ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో 41 అర్జీలను డీఆర్డీవో పద్మజారాణితో డీఆర్వో లింగ్యానాయక్‌ తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలన్నారు.

Updated Date - 2022-10-18T04:30:05+05:30 IST