Telangana: వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ABN , First Publish Date - 2022-12-06T19:07:09+05:30 IST

తెలంగాణ వైద్యఆరోగ్య శాఖలో 1147 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

Telangana: వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Harish Rao

హైదరాబాద్: వైద్యఆరోగ్య శాఖలో 1147 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో అసిస్టింట్ ఫ్రోఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 20 వ తేదీ నుండి ఆన్ లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. జనవరి 5 దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేదీ అని నోటిఫికేషన్ విడుదల చేసిన మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది.

Updated Date - 2022-12-06T19:31:17+05:30 IST