అనుమానాస్పద వ్యక్తులను విచారించిన పోలీసులు

ABN , First Publish Date - 2022-08-31T05:42:13+05:30 IST

పట్టణంలోని కొత్తబస్టాండ్‌ ప్రాంతంలో అనుమానంగా తిరుగుతున్న ఇద్దరిని మంగళవారం స్థానిక పోలీసులు వి చారించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి ఆధార్‌కార్డు ఆధారంగా జమ్ముకాశ్మీర్‌కు చెందిన యా చకులుగా గుర్తించి వివరాలు నమోదు చేసుకొని విడిచిపెట్టారు.

అనుమానాస్పద వ్యక్తులను విచారించిన పోలీసులు

ఆర్మూర్‌టౌన్‌, ఆగస్టు30: పట్టణంలోని కొత్తబస్టాండ్‌ ప్రాంతంలో అనుమానంగా తిరుగుతున్న ఇద్దరిని మంగళవారం స్థానిక పోలీసులు వి చారించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి ఆధార్‌కార్డు ఆధారంగా జమ్ముకాశ్మీర్‌కు చెందిన  యా చకులుగా గుర్తించి వివరాలు నమోదు చేసుకొని విడిచిపెట్టారు. 

Read more