మద్యానికి బానిసై ఒకరి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-08-22T04:27:32+05:30 IST

మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఇస్లాంపూర కాలనీకి చెందిన షేక్‌ చాం ద్‌ (45) మద్యానికి బానిస అయ్యాడు. ఈనెల 19న ఇంటి నుంచి వెళ్లి తి రిగి రాలేడు. ఘన్‌పూర్‌ చెరువులో మృతదేహం లభించడంతో ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని కుటుంబీకులు తెలిపారు. మృతుడి కొడుకు షేక్‌ గౌసుద్దిన్‌ ఆదివారం ఫిర్యాదు చేశారని ఎస్సై గణేశ్‌ తెలిపారు. మృతదేహా న్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఇస్లాంపూర కాలనీకి చెందిన షేక్‌ చాం ద్‌ (45) మద్యానికి బానిస అయ్యాడు. ఈనెల 19న ఇంటి నుంచి వెళ్లి తి రిగి రాలేడు. ఘన్‌పూర్‌ చెరువులో మృతదేహం లభించడంతో ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని కుటుంబీకులు తెలిపారు. మృతుడి కొడుకు షేక్‌ గౌసుద్దిన్‌ ఆదివారం ఫిర్యాదు చేశారని ఎస్సై గణేశ్‌ తెలిపారు. మృతదేహా న్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

మద్యానికి బానిసై ఒకరి ఆత్మహత్య

డిచ్‌పల్లి, ఆగస్టు 21 : మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఇస్లాంపూర కాలనీకి చెందిన షేక్‌ చాం ద్‌ (45) మద్యానికి బానిస అయ్యాడు. ఈనెల 19న ఇంటి నుంచి వెళ్లి తి రిగి రాలేడు. ఘన్‌పూర్‌ చెరువులో మృతదేహం లభించడంతో ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని కుటుంబీకులు తెలిపారు. మృతుడి కొడుకు షేక్‌ గౌసుద్దిన్‌ ఆదివారం ఫిర్యాదు చేశారని ఎస్సై గణేశ్‌ తెలిపారు. మృతదేహా న్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. 


Read more