ప్రత్యేక బృందాల గాలింపు

ABN , First Publish Date - 2022-08-31T05:43:30+05:30 IST

బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అందుకు ప్రత్యేకంగా రెండు బృందాలను ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాలకు పంపారు. టీఆర్‌ఎస్‌ నాయకుడు డేర చం ద్రశేఖర్‌ బాలికకు మత్తుమందు ఇచ్చి లైంగికదాడి చేసి పరారయ్యాడు. ఈ విషయమై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతడి ఆచూకి కోసం గాలిస్తున్నారు. నిందితుడికి సహకారం అందించిన వ్యక్తిని అదుపులోకి తీసు కొని విచారిస్తున్నారు. అతడి కారును సైతం స్వాధీనం చేసుకన్నామని, త్వరలోనే పట్టుకుంటామని ఆర్మూర్‌ ఏసీపీ ప్రభాకర్‌రావు తెలిపారు.

ప్రత్యేక బృందాల గాలింపు

ఖిల్లా ఆగస్టు 30: బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అందుకు ప్రత్యేకంగా రెండు బృందాలను ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాలకు పంపారు. టీఆర్‌ఎస్‌ నాయకుడు డేర చం ద్రశేఖర్‌ బాలికకు మత్తుమందు ఇచ్చి లైంగికదాడి చేసి పరారయ్యాడు. ఈ విషయమై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతడి ఆచూకి కోసం గాలిస్తున్నారు.  నిందితుడికి సహకారం అందించిన వ్యక్తిని అదుపులోకి తీసు కొని విచారిస్తున్నారు. అతడి కారును సైతం స్వాధీనం చేసుకన్నామని, త్వరలోనే పట్టుకుంటామని ఆర్మూర్‌ ఏసీపీ ప్రభాకర్‌రావు తెలిపారు.

Read more