మల్కాపూర్‌ రోడ్డుకు మరమ్మతులు

ABN , First Publish Date - 2022-12-04T22:58:48+05:30 IST

మల్కాపూర్‌(ఎ)లోని ప్రధాన రోడ్డుకు మోక్షం కలిగింది. గుండారం కమాన్‌ నుంచి నవీపేట్‌ రోడ్డు వ రకు కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించారు. వర్షాలకు గుండారం-మ ల్కాపూర్‌ వద్ద రోడ్డు తెగిపోయింది. రెండు సంవత్సరాలు గడిచినా ఆర్‌ అండ్‌బీ అధికారులు స్పందించలేదు. స్థానికులు రూరల్‌ ఎమ్మెల్యే బాజిరె డ్డి గోవర్ధన్‌ దృష్టికి తీసుకురావడంతో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈతో మాట్లాడారు. దీంతో రోడ్డు మరమ్మతులు ప్రారంభించారు. రాత్రివేళలో ఎన్నో ప్రమాదాలకు కారణమైన రోడ్డు మరమ్మతులు జరగుతుండడంతో నిజామాబాద్‌ నుంచి నవీపేట్‌ వెళ్లే ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మల్కాపూర్‌ రోడ్డుకు మరమ్మతులు

నిజామాబాద్‌ రూరల్‌, డిసెంబర్‌ 4: మల్కాపూర్‌(ఎ)లోని ప్రధాన రోడ్డుకు మోక్షం కలిగింది. గుండారం కమాన్‌ నుంచి నవీపేట్‌ రోడ్డు వ రకు కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించారు. వర్షాలకు గుండారం-మ ల్కాపూర్‌ వద్ద రోడ్డు తెగిపోయింది. రెండు సంవత్సరాలు గడిచినా ఆర్‌ అండ్‌బీ అధికారులు స్పందించలేదు. స్థానికులు రూరల్‌ ఎమ్మెల్యే బాజిరె డ్డి గోవర్ధన్‌ దృష్టికి తీసుకురావడంతో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈతో మాట్లాడారు. దీంతో రోడ్డు మరమ్మతులు ప్రారంభించారు. రాత్రివేళలో ఎన్నో ప్రమాదాలకు కారణమైన రోడ్డు మరమ్మతులు జరగుతుండడంతో నిజామాబాద్‌ నుంచి నవీపేట్‌ వెళ్లే ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-12-04T22:58:50+05:30 IST