పోలీసు అధికారులకు నూతన ఫోన్‌ నెంబర్లు

ABN , First Publish Date - 2022-11-09T01:29:55+05:30 IST

జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం కొత్త నెంబర్లను కేటాయించింది. పాత నెంబర్ల స్థానంలోనే ఇవి పనిచేయనున్నాయని పోలీసు కమిషనర్‌ కేఆర్‌.నాగరాజు తెలిపారు.

పోలీసు అధికారులకు నూతన ఫోన్‌ నెంబర్లు

ఖిల్లా, నవంబరు 8: జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం కొత్త నెంబర్లను కేటాయించింది. పాత నెంబర్ల స్థానంలోనే ఇవి పనిచేయనున్నాయని పోలీసు కమిషనర్‌ కేఆర్‌.నాగరాజు తెలిపారు. సీపీ 8712659800, డీసీపీ 8712659801, అదనపు డీసీపీ అడ్మిన్‌ 8712659 802, అదనపు డీసీపీ లా అండ్‌ ఆర్డర్‌ 8712659803, అదనపు డీసీపీ ఏఆర్‌ 8712659804, ఏసీపీ నిజామాబాద్‌ 8712659807, ఏసీపీ ఆర్మూర్‌ 8712659808, ఏసీపీ బోధన్‌ 8712659809, ఏసీపీ స్పెషల్‌ బ్రాంచ్‌ 8712 659811, సీఐ టౌన్‌ 8712659836, ఎస్‌హెచ్‌వో 1వ టౌన్‌ 8712659837, టౌన్‌2, ఎస్‌ఐ 8712659838, టౌన్‌ 3, 8712659839, టౌన్‌ 4, 871265 9840, నార్త్‌ రూరల్‌ ఇన్స్‌పెక్టర్‌ 8712659843, టౌన్‌5, 8712659844, సౌత్‌ రూరల్‌ ఇన్స్‌పెక్టర్‌ 8712659847, రూరల్‌ ఎస్సై 8712659849, డిచ్‌పల్లి ఇన్స్‌పెక్టర్‌ 8712659851, డిచ్‌పల్లి ఎస్సై 8712659852, జక్రాన్‌పల్లి 8712659853, ఇందల్‌వాయి 8712659854, ధర్పల్లి ఇన్స్‌పెక్టర్‌ 8712 659855, ధర్పల్లి ఎస్సై 8712659856, సిరికొండ ఎస్సై 8712659857, మహిళా పోలీస్‌ స్టేషన్‌ 8712659841, ట్రాఫిక్‌ ఇన్స్‌పెక్టర్‌ 8712659842, అదేవిధంగా ఆర్మూర్‌, బోధన్‌ డివిజన్‌ల పరిధిలో సైతం కొత్త నెంబర్‌లు కేటాయించడం జరిగిందని ఆయన తెలిపారు.

Updated Date - 2022-11-09T01:29:57+05:30 IST