స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2022-08-17T06:43:42+05:30 IST

2022-23 విద్యాసంవత్సరంలో జిల్లాలోని వివిధ కళాశాలల్లో చదువుతున్న అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు రెన్యూవల్‌, ఫ్రెష్‌ స్కాలర్‌షిప్‌ల కోసం ఈనెల 15 నుంచి అక్టోబర్‌ 15 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. ఈమేరకు మంగళవారం ఒక పత్రికా విడుదల చేశారు. 2017-18, 2018-19, 2019-20, 2020-21, 2021-22, 2022-23లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తు ఫారాలను సంబంధిత కార్యాలయాల్లో అందజేయాలని పేర్కొన్నారు.

స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌అర్బన్‌, ఆగస్టు 16: 2022-23 విద్యాసంవత్సరంలో జిల్లాలోని వివిధ కళాశాలల్లో చదువుతున్న అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు రెన్యూవల్‌, ఫ్రెష్‌ స్కాలర్‌షిప్‌ల కోసం ఈనెల 15 నుంచి అక్టోబర్‌ 15 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. ఈమేరకు మంగళవారం ఒక పత్రికా విడుదల చేశారు. 2017-18, 2018-19, 2019-20, 2020-21, 2021-22, 2022-23లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తు ఫారాలను సంబంధిత కార్యాలయాల్లో అందజేయాలని పేర్కొన్నారు.


Read more