దుకాణాల తనిఖీ

ABN , First Publish Date - 2022-11-23T23:03:27+05:30 IST

మున్సిపల్‌ పరిధిలోని మామిడిపల్లిలో కిరాణదుకాణాలు, టిఫిన్‌సెంటర్‌లలో బుధవారం శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ మ హేష్‌ తనిఖీలు నిర్వహించారు. 120మైక్రాన్‌ కన్నా తక్కువ సామర్థ్యం గల ప్లాస్టిక్‌ను స్వాధీనపర్చుకొని షాపు యాజమానులకు జరిమానాలు వి ధించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలో ఎవరు కూడా ప్లాస్టి క్‌ వాడవద్దని, ప్లాస్టిక్‌ కవర్‌లో వస్తువులు కొనుగోలు చేయవద్దని, ప్లాస్టిక్‌ విక్రయిస్తే భారీ జరిమానాలతో పాటు కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు.

దుకాణాల తనిఖీ

ఆర్మూర్‌టౌన్‌, నవంబరు23: మున్సిపల్‌ పరిధిలోని మామిడిపల్లిలో కిరాణదుకాణాలు, టిఫిన్‌సెంటర్‌లలో బుధవారం శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ మ హేష్‌ తనిఖీలు నిర్వహించారు. 120మైక్రాన్‌ కన్నా తక్కువ సామర్థ్యం గల ప్లాస్టిక్‌ను స్వాధీనపర్చుకొని షాపు యాజమానులకు జరిమానాలు వి ధించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలో ఎవరు కూడా ప్లాస్టి క్‌ వాడవద్దని, ప్లాస్టిక్‌ కవర్‌లో వస్తువులు కొనుగోలు చేయవద్దని, ప్లాస్టిక్‌ విక్రయిస్తే భారీ జరిమానాలతో పాటు కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో పర్యావరణ ఇంజనీర్‌ పూర్ణమౌళి, సీనియర్‌ అసి స్టెంట్‌ అశోక్‌కుమార్‌, సిబ్బంది ప్రశాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-23T23:03:27+05:30 IST

Read more