సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

ABN , First Publish Date - 2022-10-03T05:40:09+05:30 IST

సీఎం రిలీఫ్‌ ఫండ్‌తో ఎంతో మందికి లబ్ధి చేకూరుతుందని టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ముస్కు భూమేశ్వర్‌ అ న్నారు. ఆదివారం మండలకేంద్రంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన 11మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయ కులు వెంకట్‌రెడ్డి, నర్సారెడ్డి, సర్పంచ్‌లు కొమ్ముల శ్రీనివాస్‌, రాజారెడ్డి, కో ఆప్షన్‌సభ్యుడు మునిరొద్దీన్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

ముప్కాల్‌, అక్టోబరు2: సీఎం రిలీఫ్‌ ఫండ్‌తో ఎంతో మందికి లబ్ధి చేకూరుతుందని టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ముస్కు భూమేశ్వర్‌ అ న్నారు. ఆదివారం మండలకేంద్రంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన 11మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయ కులు వెంకట్‌రెడ్డి, నర్సారెడ్డి, సర్పంచ్‌లు కొమ్ముల శ్రీనివాస్‌, రాజారెడ్డి, కో ఆప్షన్‌సభ్యుడు మునిరొద్దీన్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.


Read more