అందరి సహకారంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం : ఎమ్మెల్సీ

ABN , First Publish Date - 2022-08-18T05:03:33+05:30 IST

అందరి సహకారంతోనే గ్రామాల అభివృద్ధి త్వ రితగతిన సాధ్యమని ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌ అన్నారు. బుధవారం రాంపూర్‌ గ్రామంలో నూతనంగా నిర్మించే లక్ష్మీనర్సింహ స్వామి ఆలయ నిర్మాణ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణం కోసం గ్రామస్థులు 8లక్షలు చెల్లిస్తే 32 లక్షల రూపాయలు ప్రభుత్వం ఎండోమెంట్‌ ద్వారా నిధులు మంజూరు కావ డం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో విండో చైర్మన్‌ తారాచంద్‌, స ర్పంచ్‌ తిరుపతి, ఎంపీటీసీ రవి, పాల్గొన్నారు.

అందరి సహకారంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం : ఎమ్మెల్సీ

డిచ్‌పల్లి, ఆగస్టు17: అందరి సహకారంతోనే గ్రామాల అభివృద్ధి త్వ రితగతిన సాధ్యమని ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌ అన్నారు. బుధవారం రాంపూర్‌ గ్రామంలో నూతనంగా నిర్మించే లక్ష్మీనర్సింహ స్వామి ఆలయ నిర్మాణ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణం కోసం గ్రామస్థులు 8లక్షలు చెల్లిస్తే 32 లక్షల రూపాయలు ప్రభుత్వం ఎండోమెంట్‌ ద్వారా నిధులు మంజూరు కావ డం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో విండో చైర్మన్‌ తారాచంద్‌, స ర్పంచ్‌ తిరుపతి, ఎంపీటీసీ రవి, పాల్గొన్నారు. 


Read more