9 వరకు డిగ్రీ ఫీజు చెల్లింపునకు గడువు
ABN , First Publish Date - 2022-01-28T06:54:48+05:30 IST
తెలంగాణ విశ్వవిద్యాల య అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బీఏ, బీకాం, బీఏస్సీ, బీబీఏ, కోర్సులకు చెందిన 1,2,3వ సెమిస్ట ర్ థియరీ పరీక్షల ఫీజు గడువు వచ్చే నెల ఫిబ్ర వరి 9వ వరకు నిర్ణయించినట్లు పరీక్షల నియం త్రణాధికారి అరుణ తెలిపారు.
డిచ్పల్లి, జనవరి 27: తెలంగాణ విశ్వవిద్యాల య అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బీఏ, బీకాం, బీఏస్సీ, బీబీఏ, కోర్సులకు చెందిన 1,2,3వ సెమిస్ట ర్ థియరీ పరీక్షల ఫీజు గడువు వచ్చే నెల ఫిబ్ర వరి 9వ వరకు నిర్ణయించినట్లు పరీక్షల నియం త్రణాధికారి అరుణ తెలిపారు. రూ.100 అఫరాధ రరుసుముతో ఫిబ్రవరి 11 వరకు, రూ.500 ఫిబ్రవరి 15వరకు, రూ.1000 అఫరాధ రుసుము తో ఫిబ్రవరి 17వరకు 2వేల రూపాయలతో ఫిబ్ర వరి 19వరకు గడువు ఉందని సీవోఈ తెలిపారు. టీయూ పరిధిలోని డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు. పూర్తి వివరాలకు టీయూ వెబ్సైట్ సంప్రదించలన్నారు.