రైల్వేస్టేషన్‌లో వృద్ధురాలి మృతి

ABN , First Publish Date - 2022-05-18T05:33:44+05:30 IST

డిచ్‌పల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలోని రైల్వే స్టేషన్‌ ప్రాం గణంలో 65 ఏళ్ల వృద్ధురాలు మృతిచెందింది. ఆకలితో అలమటించి మృతిచెందినట్లు స్థానికులు ఫిర్యాదు చేశారని ఎస్సై గణేష్‌ తెలిపారు. మృతదేహా న్ని గుర్తించే వారు పోలీసుస్టేషన్‌లో సంప్రదించాలన్నారు.

రైల్వేస్టేషన్‌లో వృద్ధురాలి మృతి

డిచ్‌పల్లి, మే 17 : డిచ్‌పల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలోని రైల్వే స్టేషన్‌ ప్రాం గణంలో 65 ఏళ్ల వృద్ధురాలు మృతిచెందింది. ఆకలితో అలమటించి మృతిచెందినట్లు స్థానికులు ఫిర్యాదు చేశారని ఎస్సై గణేష్‌ తెలిపారు. మృతదేహా న్ని గుర్తించే వారు పోలీసుస్టేషన్‌లో సంప్రదించాలన్నారు.

Read more