ఉద్యమకారులను ఆదుకుంటాం : కిషనరెడ్డి

ABN , First Publish Date - 2022-11-28T00:14:40+05:30 IST

ఉద్యమకారుల కు తాము ఎల్లవేళలా అందుబాటులో ఉం డి ఆదుకుంటామని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషనరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేం ద్రంలో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణ ఉద్యమకారుడు సంతపూ రి నారాయణరావును పరామర్శించారు.

ఉద్యమకారులను ఆదుకుంటాం : కిషనరెడ్డి
ఉద్యమకారుడిని పరామర్శిస్తున్న చాడ కిషనరెడ్డి

ఉద్యమకారులను ఆదుకుంటాం : కిషనరెడ్డి

నల్లగొండ, నవంబరు 27: ఉద్యమకారుల కు తాము ఎల్లవేళలా అందుబాటులో ఉం డి ఆదుకుంటామని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషనరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేం ద్రంలో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణ ఉద్యమకారుడు సంతపూ రి నారాయణరావును పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం, ఉద్యమించిన ప్ర తి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో నాయకులు లతీఫ్‌, ముక్కమళ్ల వెంకన్న, వెంకటేశ్వర్లు, సైదిరెడ్డి, శంకర్‌రెడ్డి, శ్రవణ్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-28T00:15:35+05:30 IST