మండలి చైర్మన గుత్తాను కలిసిన కలెక్టర్
ABN , First Publish Date - 2022-08-13T05:58:16+05:30 IST
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి శుక్రవారం శాసన మండలి చైర్మన గుత్తా సు ఖేందర్రెడ్డిని ఆ యన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

నల్లగొండ, ఆ గస్టు 12: నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి శుక్రవారం శాసన మండలి చైర్మన గుత్తా సు ఖేందర్రెడ్డిని ఆ యన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ చైర్మన గుత్తా సుఖేందర్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఇరువురు జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించుకున్నారు.