అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-04-25T05:26:28+05:30 IST

సీఎం కేసీఆర్‌ ని రుద్యోగులకు కల్పించి న ఉద్యోగ అవకాశాల ను సద్వినియోగం చే సుకోవాలని ఎమ్మెల్యే నోముల భగత అన్నా రు.

అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
యువకులతో త్రీ కే రనలో పాల్గొన్న ఎమ్మెల్యే భగత

హాలియా, ఏప్రిల్‌ 24: సీఎం కేసీఆర్‌ ని రుద్యోగులకు కల్పించి న ఉద్యోగ అవకాశాల ను సద్వినియోగం చే సుకోవాలని ఎమ్మెల్యే నోముల భగత అన్నా రు. ఆదివారం హాలియాలో ఎనఎల్‌ ఫౌం డేషన, నియోజకవర్గ పోలీ్‌సశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన త్రీ కే రనను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కానిస్టేబుల్‌, ఎస్‌ఐ ఉద్యోగాలకు మరింత ఉపయోగపడే విధంగా త్రీ కే రన నైపుణ్యాన్ని పెంపొందించడానికి దోహదపడుతుందన్నారు. యువకులను ఉ త్సాహపరుస్తూ త్రీ కే రనలో పాల్గొన్నారు. అనంతరం వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన యువతీ యువకులకు బహుమతులను, జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో డీఈ ఆంజనేయులు, సీఐలు సురే్‌షకుమార్‌, గౌరి నాయుడు, ఎస్‌ఐలు క్రాంతికుమార్‌, శోభనబాబు, పరమేశ, నాయకులు శంకరయ్య, సుధాకర్‌,  చెన్నయ్య, నారాయణగౌడ్‌, ప్రసాద్‌నాయక్‌, వెంకటేశ్వర్లు, సత్యపాల్‌ పాల్గొన్నారు. Read more