సతీష్‌కు ‘కార్మిక రత్న’ జాతీయ అవార్డు

ABN , First Publish Date - 2022-11-16T00:53:34+05:30 IST

పట్టణానికి చెందిన మండవ సతీష్‌కు మంగళ వారం దిల్లీలో ‘కార్మిక రత్న’ జాతీయ అవార్డును బహుజన సాహిత్య అకాడమి జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ అందజేశారు.

సతీష్‌కు ‘కార్మిక రత్న’ జాతీయ అవార్డు

కోదాడ టౌన్‌, నవంబరు 15: పట్టణానికి చెందిన మండవ సతీష్‌కు మంగళ వారం దిల్లీలో ‘కార్మిక రత్న’ జాతీయ అవార్డును బహుజన సాహిత్య అకాడమి జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ అందజేశారు. రాష్ట్ర విద్యుత్‌ కార్మిక సంఘంలో రూరల్‌ జోన్‌ సెక్రటరీగా సతీష్‌ బాధ్యతలు నిర్వహిస్తూ, కార్మికుల సంక్షేమా నికి కృషి చేస్తున్నందున ఈ అవార్డుకు ఎంపిక చేసి అందజేశారు.

Updated Date - 2022-11-16T00:53:36+05:30 IST