19న డీఈవో కార్యాలయం ఎదుట నిరసన
ABN , First Publish Date - 2022-10-17T06:31:33+05:30 IST
అక్రమ డిప్యూటేషన్లను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19వ తేదీన డీఈవో కార్యాలయం ఎదుట నిరసన ప్ర దర్శన చేయనున్నట్లు యూఎ్‌సపీసీ సీ్ట్రరింగ్ కమిటీ సభ్యులు రాజశేఖర్‌రెడ్డి, ఎడ్ల సైదులు, ఖుర్షీద్‌మియా, వెంకులు, ఏడుకొండలు, శేఖర్‌రెడ్డి తెలిపారు.
నల్లగొండ, అక్టోబరు 16: అక్రమ డిప్యూటేషన్లను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19వ తేదీన డీఈవో కార్యాలయం ఎదుట నిరసన ప్ర దర్శన చేయనున్నట్లు యూఎ్‌సపీసీ సీ్ట్రరింగ్ కమిటీ సభ్యులు రాజశేఖర్‌రెడ్డి, ఎడ్ల సైదులు, ఖుర్షీద్‌మియా, వెంకులు, ఏడుకొండలు, శేఖర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ యూఎ్‌సపీసీ భాగస్వామ్య పక్షాల సంఘాలను ఈ నెల 6వ తేదీన డీఈవో చర్చలకు పిలిచి హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదని అన్నారు. ఈ నెల 19వ తేదీన మధ్యాహ్నం డీఈవో ఆఫీస్ ఎదుట జరిగే నిరసన ప్రదర్శనకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.