పీడీఎస్ బియ్యం పట్టివేత
ABN , First Publish Date - 2022-07-16T06:33:53+05:30 IST
అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
మేళ్లచెర్వు, జూలై 15 : అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ సురే్‌షకుమార్ తెలిపిన వివరాల ప్రకారం కందిబండలోని బియ్యం వ్యాపారి కమ్మంపాటి రాఘవరావు ఇంటిపై గురువారం రాత్రి దాడిపై దాడి చేసి 25 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పీడీఎస్ బియ్యాన్ని రాఘవరావు సేకరించాడని ఎస్‌ఐ తెలిపారు.