దేవరకొండ డీఎస్పీగా నాగేశ్వర్‌రావు
ABN , First Publish Date - 2022-03-05T06:30:27+05:30 IST
దేవరకొండ డీఎస్పీగా ఎం.నాగేశ్వర్‌రావును నియమిస్తూ తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజనీకుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
దేవరకొండ, మార్చి 4: దేవరకొండ డీఎస్పీగా ఎం.నాగేశ్వర్‌రావును నియమిస్తూ తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజనీకుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దే వరకొండ డీఎస్పీగా పనిచేసిన ఆనంద్‌రెడ్డి వనపర్తికి బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో ఖమ్మం జిల్లా సత్తుప ల్లి 15వ బెటాలియన డీఎస్పీగా పనిచేస్తున్న నాగేశ్వర్‌రావు దేవరకొండకు బదిలీ అయ్యారు. నాగేశ్వర్‌రావు గతంలో దేవరకొండ ఎస్‌ఐగా, సీఐగా పనిచేసిన అనుభవం ఉంది.