మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు చేయాలి
ABN , First Publish Date - 2022-09-26T06:11:04+05:30 IST
మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ సా మాజికవేత్త సరికొండ రు షికేశ్వరరాజు 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు.
మిర్యాలగూడ, సె ప్టెంబరు 25: మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ సా మాజికవేత్త సరికొండ రు షికేశ్వరరాజు 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఆదివారం అమరవీరుల స్తూపం వద్ద ఆయన దీక్ష చేపట్టారు. నిరాహార దీక్ష కు లయన్స క్లబ్ రీజయన చైర్మన డైమండ్ శ్రీనివాస్, కోల సైదులు, మాలమహానాడు తాళ్లపల్లి రవి, ఎంపీటీసీల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జం సాయి, పలువురు ఉద్యమకారులు మద్దతు తెలిపారు.