ఆర్టీసీలో అప్రంటీస్ ఖాళీలకు దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2022-10-17T06:34:42+05:30 IST
టీఎస్ ఆర్టీసీలో అప్రంటీ స్‌లో పోస్టుల ఖాళీలను భర్తీ చేయటానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రీజన ల్ మేనేజర్ బి.వరప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
నల్లగొండ అర్బన, నార్కట్‌పల్లి, అక్టోబరు 16: టీఎస్ ఆర్టీసీలో అప్రంటీ స్‌లో పోస్టుల ఖాళీలను భర్తీ చేయటానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రీజన ల్ మేనేజర్ బి.వరప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. నానఇంజనీర్ గ్రాడ్యుయే ట్స్ బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ పూర్తి చేసిన 2021-22 సంవత్సరంలో ఉ త్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు ద రఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు. మరిన్ని వివరాలకు ఆ ర్టీసీ వెబ్‌సైట్‌లో సంప్రదించాలని కోరారు. స్థానికత, విద్యార్హతలు, ధ్రువీకరణ పత్రాల ఆధారంగా ఎంపిక జరుగుతుందన్నారు.