కుంకుడుపాముల గ్రామస్థుల దీక్ష
ABN , First Publish Date - 2022-10-07T05:46:39+05:30 IST
అమ్మనబోలును మండల కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్‌తో చేపట్టిన రిలే దీక్ష గురువారం నాటికి 75వ రోజు కు చేరుకుంది.
కుంకుడుపాముల గ్రామస్థుల దీక్ష
నార్కట్‌పల్లి, అక్టోబ రు 6: అమ్మనబోలును మండల కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్‌తో చేపట్టిన రిలే దీక్ష గురువారం నాటికి 75వ రోజు కు చేరుకుంది. అమ్మనబో లు మండలమైతే విలీనమయ్యేందుకు అంగీకారం తెలిపిన రామన్నపేట మండలం కుంకుడుపాముల గ్రామస్థులు రిలే దీక్షలో కూర్చున్నారు. రాష్ట్రంలో ఆ యా జిల్లాల్లో కొత్త మండలాలను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం అన్ని అర్హతలు న్న అమ్మనబోలును మండలంగా ఎందుకు చేయడంలేదో చెప్పాలని వారు ప్ర శ్నించారు. కార్యక్రమంలో మండల సాధన సమితి నాయకులు పాల్గొన్నారు.