ఆరోగ్య సంరక్షణే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం

ABN , First Publish Date - 2022-01-13T06:30:39+05:30 IST

ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ అందించడమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని బీబీనగర్‌ ఏయిమ్స్‌ డైరెక్టర్‌ వికాస్‌ భాటియా అన్నారు.

ఆరోగ్య సంరక్షణే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం

 ఏయిమ్స్‌ డైరెక్టర్‌ వికాస్‌ భాటియా 

బీబీనగర్‌, జనవరి 12: ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ అందించడమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని బీబీనగర్‌ ఏయిమ్స్‌ డైరెక్టర్‌ వికాస్‌ భాటియా అన్నారు. బీబీనగర్‌లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఏయిమ్స్‌)లో యూఎ్‌సఏఐడి, జేహెచపిఐఈజీవో, రైస్‌ అసోసియేషన ఆధ్వర్యంలో తెలంగాణలోని 38 జిల్లాల  వైద్య అధికారులకు ఆక్సిజన స్టివార్డు చిప్‌ నిర్వాహణపై బుధవారం ఆనలైనలో నిర్వహించిన వర్క్‌షాపును వికాస్‌ భాటియా ప్రారంభించారు. కార్యక్రమంలో మెడికల్‌ సూపరిడెంట్‌ నీరజ్‌ అగర్వాల్‌, వైద్యులు విశాఖ, జైన, శ్యాంసుందర్‌ కిరణ్‌, సందీప్‌, మధుసూదన, రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-13T06:30:39+05:30 IST