అడ్లూరు విద్యార్థికి బంగారు పతకం

ABN , First Publish Date - 2022-02-16T06:07:18+05:30 IST

శాలిగౌరారం, పిబ్రవరి 15: కరాటే పోటీల్లో మండలంలోని మండలం అడ్లూరు గ్రామానికి చెందిన వరికుప్ప ల శివరాజు అండర్‌ -18 కటాస్‌ విభాగంలో బంగారు పత కం సాధించారు.

అడ్లూరు విద్యార్థికి బంగారు పతకం
శివరాజు

శాలిగౌరారం, పిబ్రవరి 15: కరాటే పోటీల్లో మండలంలోని మండలం అడ్లూరు గ్రామానికి చెందిన వరికుప్ప ల శివరాజు అండర్‌ -18 కటాస్‌ విభాగంలో బంగారు పత కం సాధించారు. సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో సీఎం కప్‌ 2022ను నిర్వహించారు. ఈ పోటీల్లో 14 రాషా్ట్రల నుంచి 2500 మంది పాల్గొనగా వరికుప్పల శి వరాజు బంగారు పతకం సాధించారు. రాష్ట్ర క్రీడాశాఖ చై ర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వరెడ్డి, రుద్రమదేవి స్పోర్ట్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ కల్చరల్‌ ఫౌండర్‌ రవి, లక్ష్మి, వివిధ రాషా్ట్రల మాస్టర్లు, ఎమ్మెల్యేల నుంచి ప తకం, ప్రశంసాపత్రం, ఛాంపియన్‌ ట్రోపీని అందుకున్నారు.  


Read more