వాడపల్లి ఆలయాల హుండీల లెక్కింపు
ABN , First Publish Date - 2022-03-05T06:26:01+05:30 IST
మహా శివరాత్రి సందర్భంగా మండలంలోని వాడపల్లిలో కొలువైన శ్రీమీనాక్షి అగస్తేశ్వర, లక్ష్మీనరసింహస్వామి ఆలయాల హుండీల లెక్కించా రు.
దామరచర్ల, మార్చి 4: మహా శివరాత్రి సందర్భంగా మండలంలోని వాడపల్లిలో కొలువైన శ్రీమీనాక్షి అగస్తేశ్వర, లక్ష్మీనరసింహస్వామి ఆలయాల హుండీల లెక్కించా రు. శ్రీమీనాక్షి అగస్తేశ్వరస్వామి ఆలయంలోని హుండీ లెక్కించగా రూ.5,04,823, ల క్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ రూ.1,44,194లు ఆదాయం సమకూరినట్లు పర్యవేక్షణాధికారి రమేష్, ఈవో మృత్యుంజయశాసి్త్ర తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన కొండూటి సిద్ద్ధయ్య, మారెళ్ల రాంరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.