ప్రసాద్‌కు బెస్ట్ వాసవీ క్లబ్ అవార్డు
ABN , First Publish Date - 2022-05-16T07:14:13+05:30 IST
కోదాడ వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో 2020-21 ఆర్థిక సంవత్స రంలో చేసిన సేవా కార్యక్రమాలకు బెస్ట్ ఆవార్డును కోదాడకు చెందిన జగిని ప్రసాద్ అందు కున్నారు.
కోదాడ, మే 15: కోదాడ వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో 2020-21 ఆర్థిక సంవత్స రంలో చేసిన సేవా కార్యక్రమాలకు బెస్ట్ ఆవార్డును కోదాడకు చెందిన జగిని ప్రసాద్ అందుకున్నారు. ఆదివారం వరంగల్‌లో వాసవీక్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసాద్‌కు అవార్డును వాసవీ క్లబ్ ఇంట ర్నేషనల్ ప్రెసిండెంట్ తిరువీధి వేణుగోపాల్ అందజేశారు. ఈ సంద ర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ కరోనా సమయంలో వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలను గుర్తించి ఈ అవార్డుకు తనను ఎంపిక చేశా రన్నారు. కార్యక్రమంలో దేవరశెట్టి శంకర్రావు, వెంపటి ప్రసాద్ పాల్గొన్నారు.