స్వచ్ఛ్‌సర్వేక్షణ్‌లో బొల్లారం మున్సిపాలిటీకి ఓటు వేయాలి

ABN , First Publish Date - 2022-03-06T04:59:46+05:30 IST

స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌ ఓట్‌ ఫర్‌ యూవర్సిటీ బొల్లారం మున్సిపాలిటీ తరపున సినీ, టీవీ నటులు ప్రచారం చేస్తున్నారు.

స్వచ్ఛ్‌సర్వేక్షణ్‌లో బొల్లారం మున్సిపాలిటీకి ఓటు వేయాలి

జిన్నారం, మార్చి 5: స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌ ఓట్‌ ఫర్‌ యూవర్సిటీ బొల్లారం మున్సిపాలిటీ తరపున సినీ, టీవీ నటులు ప్రచారం చేస్తున్నారు. స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌ 2022లో పారిశుధ్యంపై అవగాహనకు టీవీ నటి హరియానాను బ్రాండ్‌ అంబాసిడర్‌గా మున్సిపల్‌ పాలకవర్గం నియమించింది. తాజాగా నటులు అరవింద్‌(అరుంధతి) ఫేమ్‌, జాకీ బొల్లారం మున్సిపాలిటీకి ఓటు వేసి ప్రథమ స్థానంలో నిలపాలని సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం కల్పిస్తున్నారు.  

Read more