మెడికల్ కళాశాల డైరెక్టర్‌గా విమలాథామస్ బాధ్యతల స్వీకరణ
ABN , First Publish Date - 2022-06-02T05:37:49+05:30 IST
సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అనుబంధ మెడికల్ కళాశాల డైరెక్టర్‌గా విమల థామస్ బుధవారం బాధ్యతలను స్వీకరించారు.
సిద్దిపేట టౌన్, జూన్ 1: సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అనుబంధ మెడికల్ కళాశాల డైరెక్టర్‌గా విమల థామస్ బుధవారం బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఆమె సిబ్బందితో కలిసి ఆసుపత్రిలో కలియ తిరిగి రోగులకు అందుతున్న సేవలు, పలు విభాగాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యులు రామ్మోహన్, చందర్ మర్యాదపూర్వకంగా ఆమెను కలిశారు.