ఘనంగా యునైటెడ్‌ ప్రీ క్రిస్మస్‌ వేడుకలు

ABN , First Publish Date - 2022-12-10T00:05:18+05:30 IST

జహీరాబాద్‌ పట్టణంలోని ఎంఆర్‌హెచ్‌ఎస్‌ మైదానంలో శుక్రవారం రాత్రి యునైటెడ్‌ ప్రీక్రిస్మస్‌ వేడుకలను నిర్వాహకులు హర్ష, ప్రిన్‌ ్స అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఘనంగా యునైటెడ్‌ ప్రీ క్రిస్మస్‌ వేడుకలు
క్రీస్తు జననంపై నాటిక ప్రదర్శన

జహీరాబాద్‌, డిసెంబరు 9: జహీరాబాద్‌ పట్టణంలోని ఎంఆర్‌హెచ్‌ఎస్‌ మైదానంలో శుక్రవారం రాత్రి యునైటెడ్‌ ప్రీక్రిస్మస్‌ వేడుకలను నిర్వాహకులు హర్ష, ప్రిన్‌ ్స అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. క్రీస్తు జననంపై నిర్వహించిన నృత్యాలు, కీర్తనలు, నాటిక ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకున్నాయి. వేడుకల్లో డీఎస్‌ జాన్‌ వెస్లీ వాక్యోపదేశాన్ని అందించారు. వేడుకల్లో పాస్టర్‌ ఇజ్రాయిల్‌, మోజస్‌, గ్లోబల్‌ క్రిస్టియన్‌ ఎమ్‌పవర్‌ మెంట్‌ అసోసియేషన్‌ బృందం తదితరులున్నారు.

Updated Date - 2022-12-10T00:05:19+05:30 IST