కెప్టెన్‌ లక్ష్మీకాంతారావును పరామర్శించిన సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-10-02T05:16:15+05:30 IST

రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావుకు ఇటీవల హార్ట్‌ స్టంట్‌ వేయగా శనివారం హన్మకొండలోని ఆయన స్వగృహంలో సీఎం కేసీఆర్‌ పరామర్శించారు.

కెప్టెన్‌ లక్ష్మీకాంతారావును పరామర్శించిన సీఎం కేసీఆర్‌
లక్ష్మీకాంతారావుతో మాట్లాడుతున్న కేసీఆర్‌, పక్కన సతీష్‌కుమార్‌


హుస్నాబాద్‌, అక్టోబరు 1 : రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావుకు ఇటీవల హార్ట్‌ స్టంట్‌ వేయగా శనివారం హన్మకొండలోని ఆయన స్వగృహంలో సీఎం కేసీఆర్‌ పరామర్శించారు. ఆరోగ్యం పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలను అడిగి తెలుసుకుఉన్నారు. కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు కుమారుడు హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌తో పాటు కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్‌కు సాదర స్వాగతం పలికారు.


Read more