‘వామన్‌మిశ్రా అభినందనీయుడు’

ABN , First Publish Date - 2022-11-20T23:19:54+05:30 IST

డా.బి.ఆర్‌ అంబేడ్కర్‌ స్ఫూర్తితో మనువాదంపై తలపడు తున్న వామన్‌మిశ్రా అభినందనీయుడని ఎమ్మార్‌ జేఏసీ కన్వీనర్‌ ఎండీ హనీఫ్‌, టీఎఫ్‌టీ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎం ఖలీల్‌, సమద్‌ఖాన్‌, నిజాముద్దీన్‌ అ న్నారు.

‘వామన్‌మిశ్రా అభినందనీయుడు’
వామన్‌మిశ్రాను కలుసుకున్న నాయకులు

పాలమూరు, నవంబరు 20 : డా.బి.ఆర్‌ అంబేడ్కర్‌ స్ఫూర్తితో మనువాదంపై తలపడు తున్న వామన్‌మిశ్రా అభినందనీయుడని ఎమ్మార్‌ జేఏసీ కన్వీనర్‌ ఎండీ హనీఫ్‌, టీఎఫ్‌టీ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎం ఖలీల్‌, సమద్‌ఖాన్‌, నిజాముద్దీన్‌ అ న్నారు. మతోన్మాదాన్ని రెచ్చ గొడుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌, సంఘ్‌ పరివార్‌ శక్తులతో పో రాటం చేస్తున్న వామన్‌ మిశ్రా ఆదివారం హైదరాబాద్‌కు రాగా, ఆయనను కలుసుకు న్నామని తెలిపారు. ఆర్‌ఎస్‌ ఎస్‌ కేంద్ర కార్యాలయమైన నాగపూర్‌లో లక్షలాది మంది బహుజనులతో ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించాలని వామన్‌మిశ్రా కార్యక్రమం తీసుకోవటం గొప్ప విషయమన్నారు. భారతదే శానికి రక్షణ కవచంగా ఉన్న రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర బీజేపీ ప్రభుత్వం చేస్తోందని, ఆ కుట్రను పసిగట్టిన బహుజన మేధావులు సంఘటితమవటం శుభపరిణామమన్నారు.

Updated Date - 2022-11-20T23:19:54+05:30 IST

Read more