కేఎల్‌ఐ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-12-15T22:46:16+05:30 IST
మహా త్మాగాంధీ ఎత్తిపోతల పథకం(లిప్టు-1) కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ జిల్లా కార్యద ర్శి ఎం.బాల్‌నర్సింహ డిమాండ్ చేశారు.
నాగర్‌కర్నూల్ టౌన్, డిసెంబరు 15: మహా త్మాగాంధీ ఎత్తిపోతల పథకం(లిప్టు-1) కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ జిల్లా కార్యద ర్శి ఎం.బాల్‌నర్సింహ డిమాండ్ చేశారు. గురువా రం సీపీఐ అనుబంధ కార్మిక యూనియన్ ఏఐటీ యూసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నీటిపారు దల శాఖ ఎస్‌ఈ విజయభాస్కర్‌రెడ్డికి వినతిప త్రం అందజేశారు. ఈ సందర్భంగా బాల్‌నర్సిం హ మాట్లాడుతూ కేఎల్‌ఐ లిప్టు-1 ఎల్లూరు వద్ద పని చేస్తున్న కార్మికులు ఉద్యోగ భధ్రత కరువై చాలీచాలనీ వేతనాలతో పని చేస్తున్నారని ఆవేద న వ్యక్తం చేశారు. జీవో నెంబరు 11 ప్రకారం క నీస వేతనం ఇవ్వాలని, ఎనమిది గంటల పని ది నాలు అమలు చేయాలని, బోనస్ యాక్టు ప్రకా రం 33శాతం చెల్లించాలని, ఐడీ కార్డులు అంద జేసి క్యాంటీన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మారెడు శివశంకర్, సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు కేశవులుగౌడ్, కేఎల్‌ఐ లిప్టు-1 కార్మికులు సంతోష్, కురుమూర్తి, తిరుపతి, శంకర్‌నాయక్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.