నిమ్స్‌లో శానిటరి జవాన్‌ను పరామర్శించిన మంత్రి

ABN , First Publish Date - 2022-03-06T05:25:20+05:30 IST

హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాలమూరు పురపాలక శాఖ శానిటరీ జవాన్‌ పర్వతాలును శనివా రం రాత్రి 10 గంటల సమ యంలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పరామర్శించారు.

నిమ్స్‌లో శానిటరి జవాన్‌ను పరామర్శించిన మంత్రి
పర్వతాలును పరామర్శిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌, మా ర్చి 5 : హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాలమూరు పురపాలక శాఖ శానిటరీ జవాన్‌ పర్వతాలును శనివా రం రాత్రి 10 గంటల సమ యంలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పరామర్శించారు. ఆ యన ఆరోగ్య పరిస్థితి గు రించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచిం చారు. ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు మంత్రి భరోసా ఇచ్చారు.

Updated Date - 2022-03-06T05:25:20+05:30 IST