వచ్చేనెల13న కొల్లాపూర్‌కు రేవంత్‌రెడ్డి రాక

ABN , First Publish Date - 2022-02-23T05:35:03+05:30 IST

తె లంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవం త్‌రెడ్డి మార్చి 13న కొల్లాపూర్‌కు రానున్నట్లు కాంగ్రెస్‌ నియోజకవర్గ నాయకుడు చింతలపల్లి జగదీశ్వర్‌ రావు వెల్లడించారు.

వచ్చేనెల13న కొల్లాపూర్‌కు రేవంత్‌రెడ్డి రాక

కొల్లాపూర్‌, ఫిబ్రవరి 22 : తె లంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవం త్‌రెడ్డి మార్చి 13న కొల్లాపూర్‌కు రానున్నట్లు కాంగ్రెస్‌ నియోజకవర్గ నాయకుడు చింతలపల్లి జగదీశ్వర్‌ రావు వెల్లడించారు. పట్టణంలోని రాజా బంగ్లా ముందు రేవంత్‌రెడ్డి బహిరంగ సభా స్థలాన్ని మంగళ వారం జగదీశ్వర్‌రావు  పార్టీ శ్రేణు లతో కలిసి పరిశీలించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ వ చ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ జెండా కొల్లాపూర్‌ కోటపై ఎగురవేయడం ఖా యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. లక్ష మందితో కొల్లాపూర్‌ నియోజకవర్గంలో సభ ఏ ర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Read more