Vanaparthi నియోజకవర్గంలో మంత్రి నిరంజన్ రెడ్డి సుడిగాలి పర్యటన

ABN , First Publish Date - 2022-12-15T13:07:57+05:30 IST

మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) గురువారం వనపర్తి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు.

Vanaparthi నియోజకవర్గంలో మంత్రి నిరంజన్ రెడ్డి సుడిగాలి పర్యటన

వనపర్తి జిల్లా: మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) గురువారం వనపర్తి (Vanaparthi) నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. వనపర్తి మండలం, చిట్యాల, చిమనగుంటపల్లిలో చెక్ డ్యామ్‌లు, గోపాలపేట మండలం బుద్దారంలో రిజర్వాయర్ పనులను పరిశీలిస్తున్నారు. అలాగే ఖిల్లా ఘనపూర్ మండలం, కర్నెతండా చెక్ డ్యాం, వీరాంజనేయ లిఫ్ట్, సల్కెలాపురం, అప్పారెడ్డిపల్లి, వెంకటాంపల్లి, చిల్కటోనిపల్లి చెక్ డ్యాంలను మంత్రి పరిశీలిస్తున్నారు.

Updated Date - 2022-12-15T13:08:01+05:30 IST