గోర టి వెంకన్నను సన్మానించిన మంత్రి

ABN , First Publish Date - 2022-01-04T04:52:21+05:30 IST

కేంద్ర సాహి త్య అకాడమీ అవార్డు గ్రహీత, శాసన మండలి సభ్యుడు గోరటి వెంకన్న ను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సో మవారం హైదరాబాద్‌ లోని ఆయన నివాసంలో కలిశారు.

గోర టి వెంకన్నను సన్మానించిన మంత్రి
గోరటి వెంకన్న దంపతులను సన్మానిస్తున్న నిరంజన్‌రెడ్డి

వనపర్తి అర్బన్‌, జనవరి3:  కేంద్ర సాహి త్య అకాడమీ అవార్డు గ్రహీత, శాసన మండలి సభ్యుడు గోరటి వెంకన్న ను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సో మవారం హైదరాబాద్‌ లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భం గా వెంకన్న దంపతులను  శాలువా, పూలమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.


Read more