వజ్రోత్సవ వెలుగులు

ABN , First Publish Date - 2022-08-11T05:02:51+05:30 IST

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నాయి.

వజ్రోత్సవ వెలుగులు
విద్యుత్‌ వెలుగుల్లో ధగధగలాడుతున్న మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌

మహబూబ్‌నగర్‌ (కలెక్టరేట్‌), ఆగస్టు 10: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలను బుధవారం విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. వేడుకల్లో భాగంగా ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి 22వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.


Read more