కరోనా కేసులు నిల్‌

ABN , First Publish Date - 2022-03-06T05:15:59+05:30 IST

ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో శనివారం 6,991 కరోనా పరీక్షలు నిర్వహించగా ఎవరికి కూడా పాజిటివ్‌గా నిర్ధారణ కాలేదు.

కరోనా కేసులు నిల్‌

 గద్వాల క్రైం, మార్చి 5 : ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో శనివారం 6,991 కరోనా పరీక్షలు నిర్వహించగా ఎవరికి కూడా పాజిటివ్‌గా నిర్ధారణ కాలేదు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 1614 పరీక్షలు, నాగర్‌కర్నూలు జిల్లాలో 2194 పరీక్షలు, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 732 పరీక్షలు, వనపర్తి జిల్లాలో 1809 పరీక్షలు, నారాయణపేట జిల్లాలో 642 పరీక్షలు నిర్వహించగా ఎలాంటి కేసులు నమోదు కాలేదు. 

Read more