బతుకమ్మా..బతుకమ్మ
ABN , First Publish Date - 2022-09-26T04:15:46+05:30 IST
బతుకమ్మ పండుగ వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పలు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహించారు.
బతుకమ్మ పండుగ వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పలు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఉత్సవాలను చేపట్టారు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పారు.
- ఆంధ్రజ్యోతి, నెట్వర్క్