రామాయణ సంక్షిప్త పుస్తకావిష్కరణ

ABN , First Publish Date - 2022-11-27T23:04:21+05:30 IST

తూర్పుగోదావరి జిల్లాకు చెం దిన డా. టి. పార్ధసారధి రచించిన రామాయణ సంక్షిప్త పుస్తకాన్ని ఆదివారం రామాలయంలో ఆలయ ఈవో బి.శివాజీ, స్థానాచార్యులు కేఈ స్థలసాయి చేతుల మీదుగా ఆవిష్కరించా రు.

రామాయణ సంక్షిప్త పుస్తకావిష్కరణ
పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఈవో

భద్రాచలం, నవంబరు 27: తూర్పుగోదావరి జిల్లాకు చెం దిన డా. టి. పార్ధసారధి రచించిన రామాయణ సంక్షిప్త పుస్తకాన్ని ఆదివారం రామాలయంలో ఆలయ ఈవో బి.శివాజీ, స్థానాచార్యులు కేఈ స్థలసాయి చేతుల మీదుగా ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో బి.శివాజీ మాట్లాడుతూ రామకథ విన్నను, రాసినను మూర్తిభవించిన శ్రీరాముని దివ్యరూపం కనుల ముందు సాక్షరిస్తుందని అన్నారు. రామాయణ కథ ఉన్నదే రాసినను నేటి దేశ సాహిత్య బాల యువ విద్యార్దులకు ఎంతో విపక్తంగా ఉంటుందని ప్రతి విద్యార్ధి ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదివి రామాయణంలోని అంతర్గత శక్తులను గ్రహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెక్కంటి శ్రీనివాస్‌, జి.భూషణరావు, బచ్చు ప్రసాద్‌, ఏవీ సీతారాం, వెంకటరెడ్డి, సీతామహాలక్ష్మి, గంగాభవాని, నరసింహారెడ్డి, ఎం.చిన్నయ్య, ఎస్‌.ప్రకాష్‌, కేబీఎస్‌ ఉమాదేవి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-27T23:04:24+05:30 IST