రేపటిలోపు ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లించాలి
ABN , First Publish Date - 2022-07-05T04:40:00+05:30 IST
ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల ఫీజు ఆరుగోగా చెల్లించాలని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి కె.రవిబాబు సోమవారం ఒక ప్రకటలనో తెలిపారు. ఎన్ని సబ్జెక్టులకైనా రూ.490 ఫీజు చెల్లించాలన్నారు.
ఖమ్మంఖానాపురంహవేలి,జూలై4: ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల ఫీజు ఆరుగోగా చెల్లించాలని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి కె.రవిబాబు సోమవారం ఒక ప్రకటలనో తెలిపారు. ఎన్ని సబ్జెక్టులకైనా రూ.490 ఫీజు చెల్లించాలన్నారు. ఇంప్రూమెంట్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.150, ప్రాక్టికల్స్‌కు రూ.200 చెల్లించాలని సూచించారు. ఎక్కడైనా ఇంతకంటే ఎక్కువ ఫీజు వసూలు చేస్తే, వారిపై చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో హెచ్చరించారు.