ఇరు జిల్లాల్లో 28మందికి కరోనా

ABN , First Publish Date - 2022-08-04T07:20:26+05:30 IST

ఇరు జిల్లాల్లో 28మందికి కరోనా

ఇరు జిల్లాల్లో 28మందికి కరోనా

ఖమ్మం కలెక్టరేట్‌/కొత్తగూడెం పోస్టాఫీస్‌ సెంటర్‌, ఆగస్టు 3: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బుధవారం 28  కరోనా  కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో మొత్తం 861మందికి పరీక్షలు నిర్వహించగా 18పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచవో డాక్టర్‌ మాలతి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 231మందికి పరీక్షలు నిర్వహించగా 10మందికి పాజిటివ్‌ నమోదైంది.

Updated Date - 2022-08-04T07:20:26+05:30 IST